NRML: డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జును నిర్మల్ మంగళవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమవంతుగా కృషి చేస్తామని చెప్పారు.