MLG: అడుగడుగునా మందుపాతరలతో పద్మ వ్యూహంలా ఉండే కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మావోయిస్టులను ఖాళీ చేయించి పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు (M) మురుమూరు, వెంకటాపురం (M) పామూనూరు వద్ద బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి గుట్ట పైకి రోడ్లను నిర్మించనున్నారు.