AP: నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగించింది.
Tags :