AP: రాయలసీమలో పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రైతులకు ఆదాయం పెరిగేందుకు ప్రణాళికలపై సమావేశమయ్యారు. పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యోన పంటల అభివృద్ధిపై చర్చించారు. ఈ భేటీకి మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.