KMR: జిల్లా మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో ఉచితంగా 100 శాతం రాయితీతో చేపల పిల్లలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం విడుదల చేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో పూజ నిర్వహించి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రతి మండల కేంద్రంలో మత్స్య మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.