SRCL: జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ హైదరాబాద్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో పార్టీ బలపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనను నియమించిన అధిష్టానానికి సంగీతం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.