RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, పథకాలను మహిళల పేరుతోనే అమలు చేస్తూ వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.