SRCL: మండలంలోని నామాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో నిర్వహించిన అండర్ 17 ఖోఖో ఎస్ఎఫ్ టోర్నమెంట్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామాపూర్కు చెందిన జీ. చరణ్ ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు యాదాద్రి భూవనగిరి జిల్లాలో పంతంగిలో జరుగనున్నాయి.