CTR: GDనెల్లూరులో రెవెన్యూ ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు తహశీల్దారు శ్రీనివాసులు పేర్కొన్నారు. 5 నెలల క్రితం ప్రతి సోమవారం దాదాపు 25కు పైగా ఫిర్యాదులు అందేవని, ఇప్పుడు ఆ సంఖ్య 5కు తగ్గిందన్నారు. మండల స్థాయి రెవెన్యూ సమస్యలను అక్కడే పరిష్కరించాలన్న కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో ఈ ఫలితాలు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.