పార్వతీపురం GJ కాలేజీ గ్రౌండ్స్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు పుస్తక మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ డా. N.ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు. పుస్తకాలపై ప్రేమ, చదవు సంస్కృతి, జ్ఞాన వికాసం వంటి విలువలను ప్రజల్లో మరింత బలపరచడం ఈ మహోత్సవ లక్ష్యం. పార్వతీపురంలో తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో పుస్తకాల పండుగ జరుగుతుంది.