SKLM: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును రాష్ట్ర రెవిన్యూ సంఘం అధ్యక్షుడు, ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి శ్రీకాకుళం కేంద్ర మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రెవిన్యూ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను తెలియజేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.