SKLM: నరసన్నపేట మండలం కోమార్తి పంచాయితీ లకిమేర గ్రామం వద్ద రహదారి రాళ్లు తేలి ఉండడంతో ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని స్థానిక వాసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై పెడుతుంటే టైర్లు ధ్వంసం అవుతున్నాయని దీంతో అవస్థలు పడే పరిస్థితి ఎదురవుతుందని వివరించారు. సోమవారం పేట నుంచి లకిమేర మీదుగా సత్యవరం వెళ్లే రహదారి ఇలా దర్శనమిస్తుందని పేర్కొన్నారు.