ADB: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను శనివారం భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు మర్యదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పట్టణంలోని అశోక్ నగర్లో నిర్వహించనున్న భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ రత్నజాడే తదితరులున్నారు.