JN: దేవరుప్పుల మండలంలో గ్రూప్-1 ద్వారా MPDOగా నియమితులైన కుమారి మేనక పొడేల్, గ్రూప్-2 ద్వారా MPOగా ఎంపికైన వెంకటేష్లను ఇవాళ పీఆర్టీయూ మండల శాఖ శాలువాతో సన్మానించి గెజిటెడ్ సర్వీస్ బుక్ అందజేసింది. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుందని మేనక పొడేల్ అన్నారు. కార్యక్రమంలో PRTU నేతలు ఉన్నారు.