MDK: ఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వేరోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ముజహిద్ చిస్తి, సభ్యుడు బంగారు రాజు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఖేడ్లో మాట్లాడుతూ.. రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే రక్తదాన శిబిరంలో దాతలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వేరోస్ నెట్వర్క్ రాము ఉన్నారు.