ప్రతి రోజూ క్యాలీఫ్లవర్ తినడం కొంతమందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి. అలాగే, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ తినొద్దు. గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.