బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను RBI విడుదల చేసింది. ముందస్తు GST చెల్లింపుల నేపథ్యంలో బ్యాంకుల్లో భారీగా నగదు చలామణి అవుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు మార్కెట్ ఆపరేషన్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి బ్యాకింగ్ వ్యవస్థలోకి RBI రూ.50 వేల కోట్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవస్థలో రూ.2.41-3.02 లక్షల కోట్ల వరకు మిగులు ఉన్నట్లు అంచనా.