WNP: గోపాల్పేట మండల పరిధిలోని తాడిపర్తి, పొలికపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు రైతుల ధాన్యం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ అధికారులు పాల్గొన్నారు.