దర్శకుడు రాజమౌళి వివాదంపై RGV పోస్ట్ పెట్టాడు. ‘నాస్తికుడైన రాజమౌళికి దేవుడు సక్సెస్, సంపాదన, ఫేమ్ ఇచ్చాడు. దీన్నిబట్టి చూస్తే దేవుడికి నాస్తికుడు అంటే ఎక్కువ ఇష్టం కావచ్చు. రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారు అసూయతో చేస్తున్నదే.. జై శ్రీరామ్’ అని పేర్కొన్నాడు.