HYD: విద్యార్థులు చదువుతోపాటు ప్రతిభ కలిగిన ప్రతి రంగంలో రాణించాలని ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి సూచించారు. రామంతాపూర్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. సైన్స్ ఫెయిర్ విద్యార్థులు రూపొందించిన మోడళ్లను పరిశీలించి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి విద్యార్థుల్లో ఆసక్తి పెరగాలన్నారు.