TG: హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం చూపించారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పారప్పా’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
Tags :