BDK: పొగ మంచులో ప్రయాణాలు చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిదానంగా వాహనాలు నడపాలని, ఫాగ్ లైట్లు, పార్కింగ్ లైట్లతో పాటు తక్కువ బీమ్ హెడ్లైట్లను ఉపయోగించాలన్నారు.