BDK: పినపాక BRS మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ మండల ఆఫీసులో ఎంపీడీవోకి పంచాయతీలో రోడ్ల మరమ్మతులు తక్షణమే చేయాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, బీసీ సెల్ అధ్యక్షులు అక్కినేని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.