KMM: కామేపల్లి మండలం పాత లింగాల చెరువును AD శివ ప్రసాద్ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి ఇవాళ సందర్శించారు. వారు మాట్లాడుతూ.. చెరువు కట్ట మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చేపల సొసైటీ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.