నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వారాంతకు సమీక్షా సమావేశంలో భాగంగా రెవెన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా పబ్లిక్ సర్వీసెస్ రిక్వెస్ట్లు నిర్దేశించిన సమయంలోపల పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు. పన్నులు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవలసినగా సూచించారు.