సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.