CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని టీడీపీ శాంతిపురం మండల అధ్యక్షుడు ఉదయ్ తెలిపారు. అనికెర పంచాయతీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కూటమి అభ్యర్థులను గెలిపించుకుని సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.