అన్నమయ్య: చిట్వేల్ మండలం మలేమాపురం పంచాయతీ గరుగుపల్లి వాస్తవ్యులు పునగాని నరసింహులు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్,నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్, కూడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఇవాళ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.