MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పుల నాగరాజు బండి మల్లేష్, తదితరులు మంగళవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చించినట్టు వారు వెల్లడించారు. నియోజకవర్గ స్థితిగతుల గురించి మంత్రి తెలుసుకున్నారన్నారు.