ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగవలసిన ఎన్టీఆర్ భరోసా డిజేబుల్ పెన్షన్ సదరం వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ సోమవారం తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా ఈనెల 19, 20 & 21 తేదీల్లో జరగవలసిన దివ్యాంగుల పెన్షన్ పునఃపరిశీలన వాయిదా వేశారు. తదుపరి తేదీ త్వరలో తెలియజేస్తున్నారు.
Tags :