MDK: ఎరువుల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని తూప్రాన్ MRO చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఏవో గంగమల్లుతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏమైనా సమస్యలు ఎదురైతే రైతులు వెంటనే తెలియజేయాలన్నారు.