AP: ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో రెండోరోజు పర్యటించనున్నారు. ఇవాళ సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పలువురు కార్యకర్తలు, నేతలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.