ASF: 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇంఛార్జ్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులకు విద్యా బోధన, విద్యార్థుల హాజరు, వసతుల కల్పన అంశాలపై సమావేశం నిర్వహించారూ.