CTR: కర్ణాటక రాష్ట్రం హరికెరి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలం ఆకులకొత్తూరు గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. సుబ్రహ్మణ్యం చింతామణి వద్ద పౌల్ట్రీ ఫార్మ్స్లో ఇన్ఛార్జ్గా పని చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం మృతితో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.