IPL రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ పలువురు ప్లేయర్లను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. IPL మెగా వేలంలో ఏకంగా రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్తోపాటు రహ్మనుల్లా గుర్బాజ్, క్వింటన్ డీకాక్, మోయిన్ ఆలీ, లవ్నీత్ సిసోడియా, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్జేను వదులుకోనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.