NRPT: జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందని శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ విజయం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గెలుపు ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమని మంత్రి వెల్లడించారు.