SRPT: మఠంపల్లి మండలం మంచ్యా తండా ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల హక్కులు, విద్యా ప్రాముఖ్యతపై వాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రామిరెడ్డి, టీచర్లు నాగరాజు, రవితేజ, వనజ పాల్గొన్నారు.