కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలలో, మానేరు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇవాళ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాలను అందంగా అలంకరించారు. విద్యార్థులకు పాఠశాలలో స్వాగతం పలుకుతూ తరగతి గదిలోకి ఉపాధ్యాయులు ఆహ్వానించారు.