TG: హైదరాబాద్లో కల్తీ ముఠా గుట్టురట్టైంది. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనె, గోధుమ పిండి దందా విచ్చలవిడిగా చేస్తున్నారు. వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో.. మాదాపూర్ SOT పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా నకిలీ గోధుమ పిండి, నకిలీ నూనెలను గుర్తించారు. కాలం చెల్లిన నూనెలు సేకరించి ముఠా రీ ప్యాకింగ్ చేస్తోంది. నిందితులను రాజస్థాన్ వాసులుగా గుర్తించారు.