దీపావళి కానుకగా విడుదలైన మూవీలు OTTలోకి రాబోతున్నాయి. రేపటి నుంచి నెట్ఫ్లిక్స్లో ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘బైసన్’, జియో హాట్స్టార్లో ‘జాలీ LLB’ మూవీ స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే ‘K-RAMP’ ఈ నెల 15 నుంచి ‘ఆహా’లో అందుబాటులో ఉండనుంది. కాగా, ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో ‘ఢిల్లీ క్రైమ్ 3’ స్ట్రీమింగ్ అవుతోంది.