మధ్యాహ్నం ఆలస్యంగా భోజనం చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, జీవక్రియ మందగించడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు. అందుకే సమయానికి తగినంత ఆహారం తినాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.