TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి KTR విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో పర్యటించిన KTR.. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లకు రూ. 44 కోట్లు మంజూరు చేస్తే.. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రజల మనసు గెలవాలంటే.. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి కానీ.. రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు.