TPT: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ఆఫీస్లో ఈనెల 15వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి. శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదికారులు సూచించారు. ఇతర వివరాలకుఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.