CTR: సోమల జూనియర్ కళాశాలలో 15 ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకుడిగా విధులు నిర్వహించిన శివయ్యకు కడప జిల్లా రాజంపేటలో స్కూల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ వచ్చింది. ఈ మెరకు శివయ్యను కళాశాల ప్రిన్సిపల్ అమరేంద్ర, లెక్చరర్లు పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధరం నాయుడు ఉన్నారు.