TPT: సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు, మెగాఫ్యామిలీ శ్రీ కొణిదెల నాగబాబు జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టిట్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలోని అనపగుంట గిరిజన కాలనీలో 56 కుటుంబాలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగినది.