TPT: అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ రేణిగుంటకు చేరుకున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.