MDK: చేగుంట మండలం వల్లూరు అడవి ప్రాంతంలో బుధవారం ఫారెస్ట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ వన్యప్రాణుల గణనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సిబ్బందికి హైదరాబాద్ టైగర్ కన్వర్షన్ సొసైటీ నుంచి వచ్చిన అధికారి బాపురెడ్డి శిక్షణ ఇచ్చారు.