KMM: భారీ వర్షాల నేపథ్యలో పాలేరు,ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులతో మొంత తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గత రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పాలేరు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు.