ASR: చింతపల్లి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీ సోమవారం (రేపు) నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కే.అనుషదేవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరు అవుతారని చెప్పారు. ఈమేరకు మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.