రవితేజ హీరోగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ ‘మాస్ జాతర’. ఈ క్రమంలో రేపు హైదరాబాద్ JRC కన్వెన్షన్స్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. U/A సర్టిఫికెట్ పొందిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.